Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేణిగుంటలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం

    Author RAJANEETHI | 10 Jul 2026, 03:28 PM | ANDHRA PRADESH
    రేణిగుంటలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం

    ఏపీఎస్పీడీసీఎల్ రేణిగుంట సబ్‌డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా జూలై 11 శనివారం ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి. రమేష్‌బాబు తెలిపారు. ఎల్లమండ్యం, గాజులమండ్యం, తూకివాకం, కరకంబాడి, గురవరాజుపల్లి, కుర్రకాలువ సబ్‌స్టేషన్ల పరిధిలోని 11 కేవీ, ఎల్‌టీ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లకు ఆటంకంగా ఉన్న చెట్ల తొలగింపు పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు విద్యుత్ అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

    అత్యధికంగా చదివినవి