Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గుంటూరు : 'విలేజ్ మార్ట్'కు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం..!

    గుంటూరు : 'విలేజ్ మార్ట్'కు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం..!

    గుంటూరు : 'విలేజ్ మార్ట్'కు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం..!

    రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాలు.

    ప్రత్తిపాడు నియోజకవర్గం, లాల్‌పురంలో 'విలేజ్ మార్ట్' పైలట్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.

    ఇవి కూడా చదవండి

    గత ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులను పూర్తిగా నిర్వీర్యం చేశారు.

    రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా 1,000 'మినీ మార్ట్‌'ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం.

    'విలేజ్ మార్ట్‌'లలో మార్కెట్ రేట్ల కంటే రూ.3 నుండి రూ.4 తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు, మిల్లెట్స్ పంపిణీ.

    : మంత్రి నాదెండ్ల మనోహర్

    అత్యధికంగా చదివినవి