Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కుప్పం మార్పుకు చంద్రబాబు గ్యారంటీ! నేడు సిటీ స్కాన్, గెస్ట్ హౌస్, మోడల్ బస్ స్టేషన్ శంకుస్థాపనలు.. మాస్టర్ ప్లాన్ సమీక్ష.

    కుప్పం మార్పుకు చంద్రబాబు గ్యారంటీ! నేడు సిటీ స్కాన్, గెస్ట్ హౌస్, మోడల్ బస్ స్టేషన్ శంకుస్థాపనలు.. మాస్టర్ ప్లాన్ సమీక్ష.

    చిత్తూరు జిల్లా కుప్పం..

    కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు..

    ఉదయం 10 గంటలకు నలగంపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన

    ఉదయం 10.40 గంటలకు కుప్పం ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ ను ప్రారంభించనున్న సీఎం..

    ఇవి కూడా చదవండి

    ఉదయం 11.25 గంటలకు గుడుపల్లె మండలం గుత్తర్లపల్లి సమీపంలోని కడా గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవం

    ఉదయం 11.45 గంటలకు కుప్పం టీడీపీ కార్యాలయ సందర్శన...

    మధ్యాహ్నం 12.35 గంటలకు కుప్పం బస్ స్టేషన్‌, మోడల్ బస్ స్టేషన్ శంకుస్థాపన, బహిరంగ సభ...

    మధ్యాహ్నం 3 గంటలకు కంగుంది గ్రామ పర్యటన...

    సీఎం నివాసంలో కుప్పం మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమీక్ష, కుప్పం సమన్వయ కమిటీ సమావేశం.