Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేణిగుంట విమానాశ్రయంలో సీఎంకు ఘనంగా వీడ్కోలు

    Author RAJANEETHI | 03 Jul 2026, 10:17 AM | ANDHRA PRADESH
    రేణిగుంట విమానాశ్రయంలో సీఎంకు ఘనంగా వీడ్కోలు

    తిరుపతి జిల్లా పర్యటన ముగించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కడప జిల్లాకు బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో కడప జిల్లా పర్యటనకు పయనమయ్యారు. విమానాశ్రయం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించగా, అధికారులు పర్యటనను విజయవంతంగా ముగించారు.

    అత్యధికంగా చదివినవి