Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత!!!

    ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత!!!

    తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆకస్మిక గుండెపోటుతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1953లో ఈరోడ్ జిల్లా వెల్లాంకోయిల్లో జన్మించిన భాగ్యరాజ్, ప్రముఖ దర్శకుడు భారతిరాజా వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించి, అనంతరం నటుడిగా, దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. ఇటీవల భారతిరాజా మరణించగా, ఇప్పుడు ఆయన శిష్యుడు భాగ్యరాజ్ కూడా కన్నుమూయడం తమిళ సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది.

    అత్యధికంగా చదివినవి