Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం... మా మిథున్ అన్న!

    మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం... మా మిథున్ అన్న!

    మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం... మా మిథున్ అన్న!
    ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయిన తువగుంటపల్లి గ్రామానికి చెందిన శ్రీ టి. దేవేంద్ర గారు సహాయం కోరగా, రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి చొరవతో ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా రూ.6.35 లక్షల విలువైన ఆర్టిఫిషియల్ చేయి, కాలును తక్షణమే అమర్చించడం జరిగింది.
    ఈ సందర్భంగా శ్రీ టి. దేవేంద్ర గారి కుటుంబ సభ్యులు ఎంపీ గారిని కలిసి, అందించిన అమూల్యమైన సహాయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
    "ఆపదలో అండగా నిలిచి, అవసరంలో ఆదుకోవడం నిజమైన ప్రజాసేవకు నిదర్శనం... అదే మా మిథున్ అన్న."

    అత్యధికంగా చదివినవి