Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎన్టీఆర్ వైద్య సేవ సక్రమంగా అందుతుందా? డా. లోకవర్ధన్ ఆకస్మిక తనిఖీలు ముమ్మరం

    ఎన్టీఆర్ వైద్య సేవ సక్రమంగా అందుతుందా? డా. లోకవర్ధన్ ఆకస్మిక తనిఖీలు ముమ్మరం

    డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి పిల్లోక వర్ధన్ ఈరోజు బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మదనపల్లె ను రోజు వారి విధులలో భాగంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారులను ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం సక్రమంగా అందుతుందా లేదా అని విచారణ జరిపారు. ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలియజేశారు వైద్య సేవలలో ఎలాంటి జాప్యం జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సిబ్బందికి ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బందికి తెలియజేశారు.జిల్లా సమన్వయకర్తతో పాటుగా టీం లీడర్ మురళి వైద్య మిత్ర రామ తులసి పాల్గొన్నారు .

    ఎన్టీఆర్ వైద్య సేవ సక్రమంగా అందుతుందా? డా. లోకవర్ధన్ ఆకస్మిక తనిఖీలు ముమ్మరం - Additional Image
    అత్యధికంగా చదివినవి