Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • PVKN Government Degree College లో ఘనంగా యోగా కార్యక్రమం

    PVKN Government Degree College లో ఘనంగా యోగా కార్యక్రమం

    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిత్తూరు PVKN Government Degree College లో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు.

    ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. నాగ శశిభూషణ్ రెడ్డి గారు (DM&HO), అదనపు DMHO డా. జి. వెంకట ప్రసాద్, DIO హనుమంతరావు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో యోగా సాధన చేసి, ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా ఎంతో ఉపయోగకరమని అవగాహన కల్పించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

    ఇవి కూడా చదవండి