Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. కొరియర్ బాయ్ మృతి

    Author RAJANEETHI | 19 Jun 2026, 05:05 PM | ANDHRA PRADESH
    జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. కొరియర్ బాయ్ మృతి

    చంద్రగిరి మండలం పనపాకం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కొరియర్ బాయ్ మృతి చెందాడు. తిరుపతి వైపు బైక్‌పై వెళ్తున్న తనపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన రమేష్ (37)ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం అనంతరం లారీతో పరారయ్యే ప్రయత్నం చేసిన డ్రైవర్‌ను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పలమనేరుకు చెందిన లారీ డ్రైవర్ జావీద్ బాషను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.