Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు

    Author RAJANEETHI | 18 Jun 2026, 07:01 PM | ANDHRA PRADESH
    రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు

    రేణిగుంట–కడప జాతీయ రహదారి కుక్కల దొడ్డి దర్గా సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే కోడూరు వైపు నుంచి వస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టడంతో వాహనం అదుపుతప్పడంతో ఎదురుగా వస్తున్న లగేజ్ వ్యాన్‌ బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న దాటికి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తిరుపతికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మణికంఠ తీవ్రంగా గాయపడగా, లగేజ్ వ్యాన్ డ్రైవర్ కాలికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు - Additional Image
    అత్యధికంగా చదివినవి