Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో ప్రతి ఓటరు భాగస్వామి కావాలి: ఈఆర్ఓ శారదా దేవి

    Author admin | 18 Jun 2026, 04:03 PM | ANDHRA PRADESH
    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో ప్రతి ఓటరు భాగస్వామి కావాలి: ఈఆర్ఓ శారదా దేవి

    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 కార్యక్రమంలో ప్రతి అర్హ ఓటరు తప్పనిసరిగా భాగస్వామి కావాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శారదా దేవి పిలుపునిచ్చారు. ఇందిరానగర్, బాలాజీ కాలనీల్లో ఇంటింటి సర్వేను పరిశీలించిన ఆమె, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్‌ఓలు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ చేపడతారని తెలిపారు. అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, మారిన చిరునామాల సవరణ, ద్వంద్వ ఓట్ల తొలగింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు పూర్తి వివరాలతో సహకరించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు తోడ్పడాలని కోరారు.