Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాలాత్రిపుర సుందరి దేవి పూజలు ప్రారంభం ...ఈ నెల 19వ తేదీ వరకు పూజలు, హోమాలు

    బాలాత్రిపుర సుందరి దేవి పూజలు ప్రారంభం ...ఈ నెల 19వ తేదీ వరకు పూజలు, హోమాలు

    చిత్తూరు(రాజనీతి): మండలంలోని మహాదేవమంగళం పోస్టు పరిధి రామిరెడ్డికండ్రిగ గ్రామంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాలాత్రిపుర సుందరి దేవి పూజలు, హోమాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో తొలి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ నెల 19వ తేదీ వరకు ప్రతిరోజూ అమ్మవారికి పూజలు, హోమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 20వ తేదీ తెల్లవారుజామున విజయదశమి పూజలు ప్రారంభమై ఉదయం 10 గంటలకు ముగుస్తాయని పేర్కొన్నారు. చిత్తూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని, ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.