Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎస్డీకేఆర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే

    Author RAJANEETHI | 05 Oct 2026, 06:37 PM | ANDHRA PRADESH
    ఎస్డీకేఆర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే

    వీరబల్లి అక్టోబర్ 5 (రాజనీతి): ఎస్డీకేఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలో సోమవారం ఫ్రెషర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికారు. ముఖ్య అతిథి మై భారత్‌ కడప జిల్లా యువజన అధికారి దీపక్‌ జేమ్స్‌ మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని విఆర్డీఎస్‌ సురేంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.