Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నూతన సీఐలకు స్మార్ట్ సిటీ నాయకుల అభినందనలు...!

    నూతన సీఐలకు స్మార్ట్ సిటీ నాయకుల అభినందనలు...!

    చిత్తూరు ( రాజనీతి ):చిత్తూరు నగరంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ట్రాఫిక్ సీఐ నరసింహరాజు, టూ టౌన్ సీఐ సయ్యద్ హసమ్‌లను చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సొసైటీ నాయకులు సత్య, వరద, స్వామి సీఐలను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఐలకు శుభాకాంక్షలు తెలియజేశారు.