Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి

    Author RAJANEETHI | 27 Aug 2026, 06:23 PM | ANDHRA PRADESH
    విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి

    పీలేరు, ఆగస్టు 27 (రాజనీతి): పీలేరు మండలంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించారన్న తల్లిదండ్రుల ఆరోపణలపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృత్‌ తేజ డిమాండ్‌ చేశారు. చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాన్ని అధికారులు అత్యంత సున్నితంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత ఉపాధ్యాయుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి ముందస్తు నిర్ధారణలకు రావద్దని సూచించారు.