Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బీసీ, మహిళా రిజర్వేషన్లపై కూటమి ప్రకటనలు వట్టి మాటలే

    Author RAJANEETHI | 22 Aug 2026, 05:37 PM | ANDHRA PRADESH
    బీసీ, మహిళా రిజర్వేషన్లపై కూటమి ప్రకటనలు వట్టి మాటలే

    పీలేరు, ఆగస్టు 22 (రాజనీతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు రాజకీయ లబ్ధి కోసమేనని పీలేరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు మద్దిరాళ్ల మల్లికార్జున విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం చట్టపరమైన రక్షణ, స్పష్టమైన కార్యాచరణతో రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తుందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.