Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఈపీఎస్‌-95 పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

    Author RAJANEETHI | 10 Aug 2026, 07:55 PM | ANDHRA PRADESH
    ఈపీఎస్‌-95 పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

    తిరుపతి, ఆగస్టు 19 (రాజనీతి): దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈపీఎస్‌-95 పెన్షనర్ల పెన్షన్‌, సంక్షేమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్ల సమస్యలను కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవియాకు వివరించి, వారికి న్యాయం జరిగేలా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన ఎంపీకి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

    అత్యధికంగా చదివినవి