Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చౌడేపల్లిలో మాతా-శిశు ఆరోగ్యంపై అవగాహన

    Author RAJANEETHI | 07 Aug 2026, 04:38 PM | ANDHRA PRADESH
    చౌడేపల్లిలో మాతా-శిశు ఆరోగ్యంపై అవగాహన

    చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కాతి కావ్య ఆధ్వర్యంలో మాతా-శిశు ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, స్టాఫ్ నర్సులకు పోషకాహారం, రోగనిరోధకత, మహిళల ఆరోగ్యం, ఇన్ఫెక్షన్ల నివారణపై శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయి ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు క్లినికల్ మెళకువలను వివరించిన డాక్టర్ కావ్యను నిర్వాహకులు ప్రశంసాపత్రంతో సత్కరించారు.

    అత్యధికంగా చదివినవి