Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గిరిజన హక్కుల పరిరక్షణకు చట్టబద్ధ పరిష్కారం కోరిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

    Author RAJANEETHI | 06 Aug 2026, 06:15 PM | ANDHRA PRADESH
    గిరిజన హక్కుల పరిరక్షణకు చట్టబద్ధ పరిష్కారం కోరిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

    గిరిజనుల విద్య, ఉద్యోగ, ఉపాధి హక్కులకు భంగం కలగకుండా జీవో నెం.3 స్థానంలో చట్టబద్ధ ప్రత్యామ్నాయ వ్యవస్థను అమలు చేసి అవసరమైన చట్ట సవరణలు చేపట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. గిరిజన ప్రాంతాల పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అరకు ఎంపీ డా. గుమ్మ తనూజరాణి కోరారు.