Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టెటానస్, డిప్తేరియా టీకా శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

    Author RAJANEETHI | 06 Aug 2026, 05:49 PM | ANDHRA PRADESH
    టెటానస్, డిప్తేరియా టీకా శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

    వాయల్పాడు మండలం చింతపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టి.డి. ప్రత్యేక టీకా శిబిరం నిర్వహించారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఆగస్టు 3 నుంచి 8 వరకు జిల్లా వ్యాప్తంగా శిబిరాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గతంలో టీకాలు వేయించుకోని 5–7, 10, 16 ఏళ్ల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కంఠసర్పి, ధనుర్వాతం వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణకు టీకాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు.