Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పుంగనూరు ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు.. ఆగస్టు 10 వరకు గడువు

    Author RAJANEETHI | 02 Aug 2026, 03:53 PM | ANDHRA PRADESH
    పుంగనూరు ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు.. ఆగస్టు 10 వరకు గడువు

    పుంగనూరు, ఆగస్టు 2 (రాజనీతి): పుంగనూరు ప్రభుత్వ ఐటీఐలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సి. సురేష్ కుమార్ తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, సివిల్, ఎంఎంవీ, డీజిల్ మెకానిక్, ఫ్యాషన్ డిజైన్, వెల్డర్ కోర్సులకు ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలలోపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని, ఆగస్టు 12న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వెల్లడించారు.

    అత్యధికంగా చదివినవి