Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కొటాల శ్రీ విశ్వేశ్వరాలయానికి రూ.83 లక్షల గ్రాంట్

    Author RAJANEETHI | 02 Aug 2026, 03:46 PM | ANDHRA PRADESH
    కొటాల శ్రీ విశ్వేశ్వరాలయానికి రూ.83 లక్షల గ్రాంట్

    కలికిరి, ఆగస్టు 2 (రాజనీతి): కలికిరి మండలం కొటాల గ్రామంలోని శ్రీ విశ్వేశ్వరాలయం నూతన నిర్మాణానికి సీజీఎఫ్ నిధుల కింద రూ.83 లక్షలు మంజూరు కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పాత ఆలయాన్ని తొలగించి ఆధునిక హంగులతో కొత్త ఆలయాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేను కలిసి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలపగా, ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.

    అత్యధికంగా చదివినవి