Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బళ్ళారి రాఘవకు జిల్లా పోలీసుల ఘన నివాళి

    Author RAJANEETHI | 02 Aug 2026, 03:43 PM | ANDHRA PRADESH
    బళ్ళారి రాఘవకు జిల్లా పోలీసుల ఘన నివాళి

    తిరుపతి, ఆగస్టు 2 (రాజనీతి): ప్రముఖ నాటక రంగ మహనీయుడు బళ్ళారి రాఘవ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తన క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బళ్ళారి రాఘవ తెలుగు నాటక రంగానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ, మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు నిబద్ధతతో సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి