Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జిల్లా మహాసభలకు రండి పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ని ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు శనివారం ఆహ్వానించారు

    జిల్లా మహాసభలకు రండి  పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ని ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు శనివారం ఆహ్వానించారు

    రాజనీతి ఏపీడబ్ల్యూజేఎఫ్/ ఏపీబీజేఏ అన్నమయ్య జిల్లా మదనపల్లె లో జరిగే మొదటి జిల్లా మహాసభలకు రావాలని పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ని ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు శనివారం ఆహ్వానించారు .ఈ కార్యక్రమంలోయూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు మురళి మోహన్, రాయలసీమ జిల్లాల ఇంచార్జ్ కే జయరాజ్, జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ జాకీర్ పఠాన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి పి . ఏ హిదాయతుల్లా @అప్ప, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, జిల్లా నాయకులు ఎం. శ్రీనివాసుల నాయుడు, అన్నమయ్య జిల్లా ఎన్నికల పర్యవేక్షకులు కె మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి