Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎల్లమ్మ జాతర సందర్భంగా రెండు రోజుల ట్రాఫిక్ మళ్లింపు

    Author RAJANEETHI | 01 Aug 2026, 12:02 PM | ANDHRA PRADESH
    ఎల్లమ్మ జాతర సందర్భంగా రెండు రోజుల ట్రాఫిక్ మళ్లింపు

    కలికిరి, ఆగస్టు 1 (రాజనీతి): కలికిరి గ్రామదేవత శ్రీ ఎల్లమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఆగస్టు 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు సీఐ ఎస్. అనిల్ కుమార్ తెలిపారు. కలకడ–సోమల మార్గంలో ప్రయాణించే భారీ వాహనాలు పీలేరు–సదుం మార్గంలో, సోమల నుంచి వచ్చే వాహనాలు సదుం–పీలేరు మార్గంలో వెళ్లాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.