రాష్ట్ర వైద్యానికి ‘సంజీవని’ జవసత్వాలు 10.51 లక్షల మందికి సమగ్ర ఆరోగ్య ఖాతాలు-వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ Satya Kumar Y గారు
2.48 లక్షల మంది రోగులకు వైద్యులతో నేరుగా అపాయింట్మెంట్లు ఎన్సీడీ 4.0 కింద గుర్తించిన 2.72 కోట్ల మంది ఆరోగ్య వివరాలు సంజీవనితో అనుసంధానం 'ఆర్బియస్కె' విద్యార్థుల వివరాలు కూడా రేపు కర్నూలు జిల్లా ఆస్పరిలో 'సంజీవని'ని ప్రారంభించనున్న సీఎం శ్రీ Nara Chandrababu Naidu గారు వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ Satya Kumar Y గారు వెల్లడించారు గ్రామంలో పరీక్ష చేయించుకున్న రోగి జిల్లా, బోధనాస్పత్రికి వెళ్లినా.. అతడి ఆరోగ్య చరిత్ర వెంటనే వైద్యుల ముందుకు వచ్చేలా రాష్ట్రంలో డిజిటల్ వైద్య వ్యవస్థ విస్తరిస్తోంది. పరీక్షలు, మందులు, వైద్య సంప్రదింపులు, రిఫరల్, తదుపరి చికిత్స.. ఇలా రోగికి సంబంధించిన ప్రతి సేవను ఒకే...