పాఠశాల విద్యార్థులతో... తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు.

ఫర్ స్క్రోల్.. కలిచర్ల-పెద్దమండ్యం మండలం--అన్నమయ్య జిల్లా 24.7.2026 ➤ పెద్దమండ్యం మండలం కలిచెర్ల లోని జిల్లా పరిషత్ తెలుగు ఉన్నత పాఠశాలలో.. శుక్రవారం పండుగ వాతావరణంలో నిర్వహించిన మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల (మెగా పేరెంట్ టీచర్స్) ఆత్మీయ సమావేశం 4.0 లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ➤ ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నత పాఠశాలకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు ఘనంగా స్వాగతం. ➤ పాఠశాల నివేదికను ఎంఈఓ చదివి వినిపించారు. ➤ పాఠశాల విద్యార్థులతో... తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. ➤ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పిటిఎం 4.0... విద్యార్థులు,...