బంధాలకు రక్తసంబంధమే కాదు.. హృదయాలను కలిపే పేరు 'COUSIN'

చిన్ననాటి ఆటల నుంచి జీవితాంతం అండగా నిలిచే అనుబంధం.. నేడు జాతీయ కజిన్స్ దినోత్సవం ప్రతి ఏడాది జూలై 24న జాతీయ కజిన్స్ దినోత్సవం (National Cousins Day) జరుపుకుంటారు. తల్లిదండ్రుల తర్వాత మన జీవితంలో అత్యంత దగ్గరగా ఉండే బంధాల్లో కజిన్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. చిన్ననాటి సెలవులు, పండుగలు, కుటుంబ వేడుకలు, అల్లర్లు, నవ్వులు, చిన్నచిన్న గొడవలు... ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలకు కజిన్స్ సాక్షులుగా నిలుస్తారు. కాలం మారినా, దూరాలు పెరిగినా, బాధలో ధైర్యం చెప్పేవారు, సంతోషాన్ని రెట్టింపు చేసేవారు, కుటుంబానికి బయట స్నేహితుల్లా నిలిచేవారు కజిన్స్. అందుకే చాలామంది వారిని "First Friends Forever" అని కూడా పిలుస్తారు. ఈ...