ఆడబిడ్డ సృష్టికి మూలం ప్రగతికి చిహ్నం - డా:శ్రీగిరీష

సమాజ శ్రేయస్సు దృశ్య ఎ బిడ్డయిన ఒకటే అని తెలుసుకుని "ఆడశిశువును రక్షిద్దాం, మానవజాతి మునుగడను కాపాడుదాం." అని తలుపుల పి హెచ్ సి ప్రదానవైద్యాధికారులు డా:శ్రీగిరీష అన్నారు. జాండ్ల గ్రామంలో నేడు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అంశంపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గిరీష్ మాట్లాడుతూ కొందరు ఆడబిడ్డ వద్దనుకునేవారు గర్భధారణ సమయంలో స్కానింగ్ సెంటర్లకు వెళ్లి లింగ నిర్ధారణ చేసుకొని తద్వారా ఆడపిల్ల అని తెలుసు వెంటనే గర్భస్రావము చేసుకొనుట చట్ట రీత్యా నేరమని ఇలా చేయించుకొనుట వలన ఆడపిల్లల సంఖ్య తగ్గి, ఆందోళన కలిగించే అంశం అని గిరీష మహిళలకు హితవు పలికారు. ఈ విధంగా...