ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం రైతు చింతం వెంకటేశ్వర రెడ్డి మొక్కు ...

ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం రైతు మొక్కు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఆశీర్వాదాలతో పాదయాత్ర ప్రారంభిస్తున్న చింతం వెంకటేశ్వర రెడ్డి. అవయవాలు లేకపోయినా ఆశయం గెలిచింది మొక్కు చెల్లించేందుకు కలికిరి నుండి తిరుమలకు పాదయాత్ర పీలేరు:ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం మొక్కుకున్న మొక్కును చెల్లించు కునేందుకు పీలేరు నియోజకవర్గం కెవి పల్లి మండలం వడ్లకుంట పంచాయతీ మంచాల మంద గ్రామానికి చెందిన రైతు చింతం వెంకటేశ్వర రెడ్డి పాదయాత్ర చేపట్టారు. రైతు కుటుంబంలో జన్మించిన వెంకటేశ్వర రెడ్డి వ్యవసాయంలో నాలుగు సార్లు ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. వ్యవసాయం చేస్తుండగా జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఆయన రెండు...