దగ్గు మాత్రమే టి. బి. వ్యాధి లక్షణం కాదు.డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ

కలికిరి 22/72026. దగ్గు మాత్రమే టి. బి (క్షయ )వ్యాధి లక్షణం కాదని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి ఆదేశాల మేరకు, జిల్లా టి. బి. అధికారి డాక్టర్ రాధిక పర్యవేక్షణలో టి. బి. ముక్త్ భారత్ అభియాన్(2.0) 100రోజుల కార్యక్రమం లో భాగంగా మండలంలోని పత్తిగడ లోని ఐ. టి. బి. పి లో టి. బి. ముక్త్ భారత్ 2.0 లో భాగంగా సైనికులకు అవగాహనా సదస్సు మరియు టి. బి. వ్యాధి పైన స్క్రీనింగ్ డాక్టర్ శభానా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.వలనరబుల్ గ్రూప్ లో భాగంగా కాంగ్రీగేట్ సెట్టింగ్ లో సైనికులకు...