"యువత భవిష్యత్తును కాపాడుదాం... గంజాయి రహిత సమాజం నిర్మిద్దాం"
తిరుపతి జిల్లా పోలీసు శాఖ. తేదీ: 21-07-2026. - "యువత భవిష్యత్తును కాపాడుదాం... గంజాయి రహిత సమాజం నిర్మిద్దాం" - జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ. - సత్యవేడు పోలీస్ స్టేషన్ పరిధిలో 40 మందికి బయోచెక్ కిట్లతో గంజా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహణ. - సత్యవేడు, వరదయ్యపాలెం, నాగలాపురం ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు పరీక్షలు. - అవగాహన – గుర్తింపు చట్టపరమైన చర్యలు – పునరావాసం అనే నాలుగు దిశల్లో జిల్లా పోలీసుల సమగ్ర కార్యాచరణ. - జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు, తనిఖీలు, అవగాహన...