ఎస్. టి. కాలనీలో సికిల్ సెల్ అనీమియా, టి. బి. అవగాహనా సదస్సు. డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ..

మండల కేంద్రం లోని ఎస్. టి. కాలనీలో మెడిక్కుర్తి పి. హెచ్. సి వైద్యులు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో ఘనంగా సికిల్ సెల్ అనీమియా,టి. బి, స్టాప్ డయేరియా, డెంగీ వ్యాధులపై అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి వారి ఆదేశాల మేరకు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ. 104సేవలలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా డి. హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ మాట్లాడుచు సికెల్ సెల్ అనీమియా రక్తపరీక్షలు ఎస్. టి. కాలనీ లోని 40సంవత్సరాలలోపు ప్రజలు అందరు చేయించుకోవాలని అన్నారు. సికిల్ సెల్ రక్తహీనత పై 2047సంవత్సరానికి సికిల్ సెల్ అనీమియా...