DSP సిరాజ్ ఆన్ డ్యూటీ........
🚨DSP సిరాజ్ ఆన్ డ్యూటీ.. DGP సీవీ ఆనంద్‌ని ఎందుకు కలిశాడంటే..? Naresh Mudiraj✍️ భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీగా ఆయన కొత్త పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ ఆత్మీయ భేటీకి సంబంధించిన ఫొటోలు, సిరాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాయి. టీమిండియా స్టార్ బౌలర్, మన హైదరాబాదీ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ మరోసారి తెలంగాణ పోలీస్ యూనిఫామ్‌లో తళుక్కున మెరిశాడు. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సివి ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా డీజీపీగా ఆయన పదవీకాలాన్ని ప్రారంభిస్తున్న...