ఏపీ గ్రామాల్లో పేదల ఇళ్లపై గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం
ఏపీ గ్రామాల్లో పేదల ఇళ్లపై గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం శివ శంకర్. చలువాది *** ఏపీలో పేదల ఇళ్లపై ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (PMAY Gramin) పథకం కింద గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అర్హుల జాబితాను ఖరారు చేసింది రాష్ట్రంలోని జిల్లాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవై-గ్రామీణ్ పథకం కింద ఇళ్లకు గతంలో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో ప్రతీ జిల్లాల్లోనూ భారీ ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 42 వేల దరఖాస్తులు వచ్చాయి....