మహల్‌లో టీబీఎంబీఏ 2.0లో భాగంగా హెచ్‌హెచ్ ఎక్స్‌రే పరీక్షలు
ప్రెస్ నోట్ మహల్‌లో టీబీఎంబీఏ 2.0లో భాగంగా హెచ్‌హెచ్ ఎక్స్‌రే పరీక్షలు మహల్ మండలంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ (TBMBA) 2.0 కార్యక్రమంలో భాగంగా ఈరోజు హెచ్‌హెచ్ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా టీబీ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న వల్నరబుల్ పాపులేషన్ వర్గాలకు చెందిన ప్రజలకు ప్రత్యేకంగా ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. మధుమేహం ఉన్నవారు, మద్యం సేవించే వారు, వృద్ధులు, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు మరియు ఇతర అధిక ప్రమాద వర్గాలకు చెందిన వారిని గుర్తించి హెచ్‌హెచ్ ఎక్స్‌రే ద్వారా పరీక్షలు నిర్వహించారు. టీబీని ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య...