అమెరికా వీసాలపై కొత్త నిబంధన.. భారత విద్యార్థులు చదువు మధ్యలోనే వెనక్కి రావాల్సిందేనా?
SS Naidu.చలువాది 2026 July 20:- అమెరికాలో ఎఫ్-1, జే-1 వీసాలపై నాలుగేళ్ల కాలపరిమితి చదువు మధ్యలోనే విద్యార్థులు వెనుదిరగాల్సి వస్తుందని ఆందోళన కొత్త నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత డయాస్పోరా సంస్థ ఎఫ్ఐఐడీఎస్ ఈ నిర్ణయం అమెరికా పోటీతత్వానికి నష్టమని నిపుణుల హెచ్చరిక కొత్త రూల్‌ను వెంటనే నిలిపివేయాలని అధికారులకు విజ్ఞప్తి అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న, పరిశోధనలు చేస్తున్న వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్-1 (విద్యార్థి), జే-1 (పరిశోధన) వీసాలపై నాలుగేళ్ల గరిష్ఠ కాలపరిమితిని విధిస్తూ కొత్త నిబంధనను ఖరారు చేసింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు తమ డిగ్రీలు,...