పీలేరు సందీప్ హాస్పిటల్లో బత్తిన సుధాకర్ ను పరామర్శించిన MDPS రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ అన్న గారు

గత రెండు రోజులకు ముందు బైక్ లో వెళుతున్న పీలేరు నియోజకవర్గం కె.వి పల్లి మండలం రాళ్ల మాదిగ పల్లి కి చెందిన బత్తిన సుధాకర్ ప్రమాదవశాత్తు బైక్ మీద నుంచి కిందపడి అతని ఎడమ కాలికి ఫ్యాక్చర్ అవడం జరిగింది. ఈరోజు పీలేరు సందీప్ హాస్పిటల్లో అతన్ని MDPS రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ అన్న గారు ప్రమర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో MDPS రాష్ట్ర అధికార ప్రతినిధి C V రమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎద్దులపల్లి చెన్నకేశవులు, రాష్ట్ర కోర్ కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఇన్చార్జి పురుషోత్తం, సుండుపల్లి మండల అధ్యక్షులు ఆంజనేయులు, వీరబల్లి మండల అధ్యక్షులు...