ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సాంబశివ ఎన్నిక
విజయవాడ రాజనీతి 2026 జూలై 18:- జూలై 18న విజయవాడ లో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సమావేశంలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి గా పనిచేస్తున్న సాంబశివ ను ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సాంబశివ, మాట్లాడుతూ జూలై 18న విజయవాడలో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సమావేశంలో నన్ను ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నుకోవడం పట్ల రాష్ట్ర నాయకత్వానికి, రాష్ట్ర సమితి సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాపై ఉంచిన ఈ బాధ్యతను అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, అసంఘటిత రంగ కార్మికుల హక్కుల...