ఎపి ఐసీసీ లే లేఅవుట్ ను పరిశీలించిన ఏపీ ఎస్ఎస్సి డైరెక్టర్
పీలేరు రాజనీతి 2026 జూలై 18:- పీలేరు నియోజకవర్గం లోని ఆటోనగర్, ఎం ఎస్ ఎం ఈ పార్క్ మరియు ఇండస్ట్రియల్ పార్కులను సందర్శించిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏ పి ఐసీసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కలప రవి మరియు మండల ఉపాధ్యక్షుడు గురు మోహన్ ప్రధాన కార్యదర్శి ధన శేఖర్ గాలి మహేష్ ఏఎంసి డైరెక్టర్ గోల కిషోర్ నాయుడు ఐటీ వింగ్ రమణారెడ్డి కిరణ్ రాఘవేంద్ర బాలు మరియు జనసేన పార్టీ నాయకులు ఈరోజు APIIC డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ పీలేరు నియోజకవర్గంలోని తాటి గుంటుపల్లి మరియు పీలేరులో ఉన్నటువంటి...