వాల్మీకిపురంలో అంగరంగ వైభవంగా జగన్ 2.O యాప్ పోస్టర్ ఆవిష్కరణ

ఈరోజు తేది 18-07-2026 శనివారం ఉదయం 11:00 గంటలకు వాల్మీకిపురం పట్టణం EX-MLA గారి క్యాంప్ కార్యాలయం నందు జగన్ 2.O యాప్ పోస్టర్ ఆవిష్కరణ వాల్మీకిపురంలో అంగరంగ వైభవంగా జగన్ 2.O యాప్ పోస్టర్ ఆవిష్కరణ డిజిటల్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా మరో ముందడుగు కార్యకర్తలు సాంకేతికతను సద్వినియోగం చేసుకొని ప్రజలతో మమేకం కావాలి వాల్మీకిపురం EX-MLA గారి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జగన్ 2.O యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన నాయకులు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని డిజిటల్ వేదికపై మరింత బలోపేతం చేస్తూ, పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ విధానాలు, ప్రజా సమస్యలను వేగవంతంగా ప్రజలకు...