బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకో
టిడిపి హైకమాండ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలను సహించదు - డ్వాక్రా రుణాలు చెల్లించలేకే చౌకబారు ఆరోపణలు - వ్యక్తిగత సమస్యలకు తెలుగుదేశం పార్టీని వాడుకోవడం మంచిది కాదు - పునరావృతమైతే అధిష్టానంద్వారా క్రమశిక్షణ చర్యలు తప్పవు - పీలేరు వెలుగు ఎపిఎం అవినీతిపై విచారణకు సిద్ధమా సవాల్ విసిరిన దేశంనేత నల్లారి రియాజ్ పీలేరు రాజనీతి సుభాష్.. నువ్వు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకో.. పీలేరు వెలుగు ఏపిఎం పై నువ్వు చేసిన అవినీతి ఆరోపణలపై విచారణకు.. ఆధారాలతో అవినీతిని రుజువు చేయడానికి సిద్ధమ అంటూ పీలేరు మండల తెలుగు యువత అధ్యక్షులు నల్లారి రియాజ్ సవాల్ విసిరారు. పీలేరు తెలుగుదేశం పార్టీ ఎస్సీ నేత...