రూ.45 కోట్లకు పైగా అభివృద్ధి పనులతో చిత్తూరు నగరానికి కొత్త రూపు కమిషనర్ నరసింహ ప్రసాద్...

రోడ్లు.. డ్రైన్లు.. తాగునీరు.. చిత్తూరులో వేగంగా అభివృద్ధి.... నగరాభివృద్ధికి భారీ పెట్టుబడులు.. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి... చిత్తూరులో అభివృద్ధి పరుగులు.. కోట్ల రూపాయల పనులు పూర్తి దశలో... ప్రజల అవసరాలే లక్ష్యం.. చిత్తూరులో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మార్గదర్శకత్వంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రత్యేక చొరవతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, మురికి కాలువలు, తాగునీటి సరఫరా, స్టోమ్ వాటర్ డ్రైన్లు,...