పీలేరు గ్రామపంచాయతీ ఈ ఓ గా రవీంద్రా రెడ్డి
పీలేరు రాజనీతి పీలేరు గ్రామ పంచాయతీ ఈ ఓ గా రవీంద్రా రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీని సత్య పీరియడ్ గా తీర్చినందుకు కృషి చేస్తానని అధికారులు ప్రజాప్రతిల్లా సహకారంతో పీలేరు గ్రామపంచాయతీని జిల్లాలోని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానన్నారు.