కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యం. డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ లక్ష్మీ నరసయ్య
తేది: 11.7-2026 మదనపల్లి.కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్య మని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య అన్నారు. శనివారం “ప్రపంచ జనాభా దినోత్సవం” సందర్భముగా జిల్లా కేంద్రం మదనపల్లి లోని జిల్లా ఆస్పత్రి నుండి ర్యాలీని డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ లక్ష్మీ నరసయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా డి. ఎమ్. హెచ్. ఓ. మాట్లాడుచు ప్రతి సంవత్సరం జూన్ 11 వ తేదీన “ప్రపంచ జనాభా దినోత్సవం” జరుపుకొంటున్నామని అందులోభాగంగా ఈ సంవత్సరం జులై 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు జనాభా దినోత్సవ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. "పిల్లల మధ్య వ్యవధి...