పార్టీలో చంద్రమౌళికి ప్రత్యేక స్థానం కల్పించాలి...

జనసేన బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రమౌళి.... ప్రజలకు చేరువగా.. పార్టీలో విశ్వసనీయ నాయకుడిగా చంద్రమౌళి... సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన నేత చంద్రమౌళి... పార్టీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీనియర్ నాయకుడు చంద్రమౌళి... పార్టీలో చంద్రమౌళికి ప్రత్యేక స్థానం కల్పించాలి... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంలో కృషి చేస్తున్న నాయకుల్లో సీనియర్ నాయకుడు చంద్రమౌళి పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ ముందుకు సాగుతున్న ఆయనకు పార్టీలో మరింత ప్రాధాన్యత కల్పించాలనే అభిప్రాయం పార్టీ...