చిత్తూరుకు పరిశ్రమల హబ్గా మారే అవకాశం..
యువతకు స్థానికంగానే ఉద్యోగాలు: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్... హైవే కనెక్టివిటీతో చిత్తూరులో కంపెనీల వెల్లువ.. జాబ్ మేళాలో ఎమ్మెల్యే ఆశాభావం... చెన్నై–బెంగళూరు కారిడార్లో చిత్తూరుకు పరిశ్రమలు తీసుకొస్తాం: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్... జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే... యువత ఉపాధే లక్ష్యం.. చిత్తూరులో భారీగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి: ఎమ్మెల్యే... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరు జిల్లా నలువైపులా జాతీయ రహదారుల అనుసంధానం మెరుగుపడడంతో భవిష్యత్తులో అనేక పరిశ్రమలు, ప్రముఖ కంపెనీలు జిల్లాలో అడుగుపెడతాయని, తద్వారా స్థానిక యువతకు స్వగ్రామంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పేర్కొన్నారు. జిల్లా...