డ్రగ్స్‌పై దండయాత్ర 2.0”లో భాగంగా బయోచెక్ టెస్టింగ్ కిట్లతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిరంతర ప్రత్యేక తనిఖీలు. - డ్రగ్స్‌పై దండయాత్ర 2.0”లో భాగంగా బయోచెక్ టెస్టింగ్ కిట్లతో గంజాయి వినియోగదారుల గుర్తింపు. - గంజాయి సరఫరా వ్యవస్థపై ఫార్వర్డ్ మరియు బ్యాక్‌వర్డ్ లింకుల ఆధారంగా దర్యాప్తు. - వ్యసనగ్రస్త యువతకు కౌన్సిలింగ్, డీ-అడిక్షన్ చికిత్స, పునరావాసం కల్పించే చర్యలు. - యువతను శిక్షించడం కాదు – సన్మార్గంలో నడిపించి వారి భవిష్యత్తును కాపాడటమే లక్ష్యం అని పోలీస్ శాఖ స్పష్టం. - గంజాయిపై యుద్ధం కొనసాగుతుంది – యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యం. తిరుపతి 09: తిరుపతి...