అకస్మాత్తుగా మృతి చెందిన నల్లగుట్టపల్లి శేఖర్ కుటుంబాన్ని పరామర్శించి మృతదేహానికి నివాళులు ఆర్పించిన MDPS వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్

అన్నమయ్య జిల్లా.... రామాపురం మండలం... అకస్మాత్తుగా మృతి చెందిన నల్లగుట్టపల్లి శేఖర్.... శేఖర్ కుటుంబాన్ని పరామర్శించి మృతదేహానికి నివాళులు ఆర్పించిన MDPS వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ గారు మరియు రాయచోటి పట్టణ టిడిపి అధ్యక్షులు బోనమల ఖాదరవల్లి గారు... అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్ట పల్లి క్రాస్ కు చెందిన శేఖర్ ఆకస్మాత్తుగా మృతి చెందడంతో MDPS వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ గారు మరియు రాయచోటి పట్టణ టిడిపి అధ్యక్షులు భోనమల ఖాదరవల్లి గారు మృతి చెందిన శేఖర్ స్వగ్రామానికి చేరుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి శేఖర్ మృతదేహానికి ఘన నివాళులర్పించారు.