అభివృద్ధిలో గర్జించే నాయకత్వం.. గురజాల జగన్మోహన్ ధీమా...
గాయపడిన సింహం శ్వాసే గర్జన కంటే భయంకరం ఎమ్మెల్యే గురజాల వ్యాఖ్యల... ప్రజలే బలం.. అభివృద్ధే లక్ష్యం గురజాల జగన్మోహన్... చిత్తూరు అభివృద్ధికి వేగం పెంచుతాం.. ఎమ్మెల్యే గురజాల స్పష్టం... అడ్డంకులు వచ్చినా వెనుకడుగు లేదు.. అభివృద్ధి పథంలో గురజాల జగన్మోహన్.... చిత్తూరు (జులై 08),(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్)డైలీ :గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస... గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. అలాగే ప్రజల ఆశీస్సులు నమ్మకం ఉన్న నాయకుడిని ఎవరూ అడ్డుకోలేరు. అభివృద్ధి కోసం ప్రారంభించిన ప్రయాణం ఏ పరిస్థితుల్లోనూ ఆగదు అని చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల అభ్యున్నతే తన ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు....